[1] Rhyme
Transliteration:
Telugu | Transliteration | Translation |
నేనొక అందాల డాక్టర్ని నాకొక చిట్టి పొట్టి బ్యాగు౦ది బ్యాగులో ఎన్నో మ౦దులున్నాయ్ టాబ్లెట్, టూప్లేట్, టానిక్ లిస్తా ఇ సి జి ఇంజక్షన్ ఇచ్చేస్తా గుండె తీసి గుండెను పెట్టేస్తా రోగాలన్నీ తగ్గిస్తా | nee.no.ka a.M.daa.la Daa.kTa.rni naa.ko.ka ci.TTi po.TTi bya.gu.M.di bya.gu.loo e.nno ma.M.du.lu.nna.y taa.ble.T, Tuu.plee.T, Taa.ni.k.li.staa i si ji i.M.je.xa.n i.ccee.staa gu.M.De tii.si gu.M.De pe.TTee.staa roo.gaa.la.nnii ta.ggi.staa | I am a beautiful doctor I have an itty bitty bag There are lot of medicines in the bag I will give tablets, tonics I give E C G injections I change the hearts I cure all the diseases |
[2] Telugu Tongue Twisters
Telugu | Transliteration | Translation |
గాదెలోన క౦దిపప్పు గాదెకి౦ద ప౦దికొక్కు | gaa.de.loo.na ka.M.di.pa.ppu gaa.de.ki.M.da pa.M.di.ko.kku | lentils in the food container raccoon under the food container |
నీ నాన్న నా నాన్న అని నేనన్ననా? నా నాన్న నీ నాన్న అని నేనన్ననా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేనన్నాను. నాలుగు నల్ల లారీలు | nee naa.nna naa naa.nna a.ni nee.na.nna.naa? naa naa.nna nee naa.nna a.ni nee.na.nna.naa? nee naa.nna nee naa.nnee, naa naa.nna naa naa.nnee a.ni nee.na.nnaa.nu | Did I say that your dad is my dad? Did I say that my dad is your dad? I said that your dad is your dad and my dad is my dad. |
ఆరు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు | aa.ru e.rra laa.rii.lu naa.lu.gu na.lla laa.rii.lu | six red trucks four black trucks |
కాకీక కాకికి కాక కేకికా? నాలుగు నల్ల లారీలు | kaa.kii.ka kaa.ki.ki kaa.ka kee.ki.kaa? | The feather of crow belongs to the crow. Would it belong to peacock? |
లక్ష భక్ష్యములు భక్షి౦చు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? | la.xa bha.xya.mu.lu bha.xi.M.cu la.xma.yya.ku o.kka bha.xya.mu la.xSya.maa? | Does just one sweet enough for Lakshmayya who can eat one hundred thousand sweets? |
కాకీక కాకికి కాక కేకికా? నాలుగు నల్ల లారీలు | kaa.kii.ka kaa.ki.ki kaa.ka kee.ki.kaa? | The feather of crow belongs to the crow. Would it belong to peacock? |
నానీ! నీ నూనె నా నూనని నేనన్నానా? నీ నూనె నీ నూనే! నా నూనె నా నూనే!? | naa.nii! nii nuu.ne naa nuu.na.ni nee.na.nna.naa? nii nuu.ne nee nuu.nee! naa nuu.ne naa nuu.nee! | Hey nani! Did I say that your oil is my oil? Your oil is yours! My oil is mine! |
[3] Exercise:
Can you recognize the following English Rhymes written in Telugu Script? Try writing those in English.
Telugu | English |
హిక్కరి డిక్కరి డాక్ ద మౌస్ ర్యాన్ అప్ ద క్లాక్ ద క్లాక్ స్ట్రక్ వన్ ద మౌస్ ర్యాన్ డౌన్ హిక్కరి డిక్కరి డాక్ | |
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్! హౌ ఐ వండర్ వాట్ యు ఆర్! అప్ అబోవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమ౦డ్ ఇన్ ద స్కై! | |
బా బా బ్ల్యాక్ షీప్ హావ్ యు ఎనీ వూల్? యస్ సర్, యస్ సర్, త్రీ బ్యాగ్స్ ఫుల్ వన్ ఫర్ మై మాస్టర్ అండ్ వన్ ఫర్ హిస్ డేమ్ అండ్ వన్ ఫర్ ద లిటిల్ బాయ్ హు లివ్స్ డౌన్ ద లేన్! |